SRSP 18 గేట్లు ఎత్తివేత jayaprakash July 27, 2023 Share this:TwitterFacebook శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్న దృష్ట్యా వచ్చిన నీటిని తరలించేందుకు 18 గేట్లు ఎత్తారు. ఇన్ ఫ్లో 2.22 లక్షలు ఉండగా, 50 వేల క్యూసెక్కుల్ని దిగువకు వదులుతున్నారు. ఇప్పటికే సమీప ప్రాంతాల ప్రజలకు అలర్ట్ జారీ అయింది. Related Continue Reading Previous: అవసరమైతే హెలికాప్టర్స్… కేసీఆర్ ఆర్డర్స్Next: అక్కడ 61.8 సెంటిమీటర్లు… రికార్డు బద్ధలు Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment. Δ Related Stories స్పీకర్ పై దుర్భాష.. ఎమ్మెల్సీల అరెస్ట్… Mlc’s Arrest jayaprakash September 8, 2026 యుద్ధంలో జగిత్యాల జిల్లా వాసి మృతి… War Death jayaprakash September 2, 2026 ఐఏఎస్ పై మండిపడ్డ ఎమ్మెల్యే… MLA Fire On IAS jayaprakash September 1, 2026