
వారం రోజుల డౌన్ ట్రెండ్ తర్వాత ఈరోజు బంగారం ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ 10 గ్రాముల ధర కేవలం రూ.160 పెరిగి రూ.1,56,930కి… 22 క్యారెట్ ధర రూ.150 పెరిగి రూ.1,43,850 చేరుకుంది. వెండి కిలో రూ.2,60,000గా ఉంది. గత ఎనిమిది రోజుల్లో రూ.12,000 వరకు పసిడి ధరలు దిగిరావడంతో బులియన్ మార్కెట్(Bullion Market)లో పరిస్థితి ఎలా ఉందో చెప్పలేకపోతున్నారు. అమెరికా-ఇరాన్ యుద్ధం ఒక కొలిక్కి రాకపోవడం, హార్ముజ్(Hormuz) జలసంధి పూర్తిగా తెరచుకునే పరిస్థితి లేక వాణిజ్యంపై దెబ్బపడుతోంది.