
తెలుగు సినీ ఇండస్ట్రీలో డ్యాన్సర్స్ అసోసియేషన్ గొడవ డైలీ సీరియల్ లా మారింది. అధ్యక్షురాలిగా జానీ భార్య సుమలతను తొలగించి రఘును నియమించడంతో వివాదం ముదిరింది. అసోసియేషన్ ను రెండు ముక్కలు చేయాలని చూస్తే నడిరోడ్డుపై నిలబెట్టి కొడతామంటూ సుమలత హెచ్చరించడంతో గొడవ మళ్లీ ముదిరి పాకాన పడింది. జానీ వర్గంపై సినీ ఫెడరేషన్ ఆగ్రహంగా ఉంటే, ఆ భార్యభర్తలు మాత్రం తామనుకున్నదే జరగాలంటున్నారు.