
ఈరోజు పొద్దున అతి స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు రాత్రికి భారీస్థాయిలో కుప్పకూలాయి. వెండి సైతం పెద్దమొత్తంలో దిగివచ్చింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ 10 గ్రాముల ధర ఏకంగా రూ.2,680 పడిపోయి రూ.1,54,090కి… 22 క్యారెట్ ధర రూ.2,450 క్షీణించి రూ.1,41,250 చేరుకుంది. వెండి కిలోకు రూ.10,000 తగ్గి రూ.2,50,000గా ఉంది.