
అమెరికాలో పర్యటనలో ఆర్ఎస్ఎస్(RSS) చీఫ్ మోహన్ భగవత్ ను.. మీరు హిందువులు కదా, ముస్లింలను ఎలా రక్షిస్తారని ప్రశ్న వచ్చింది. “సంఘ్ వలంటీర్లు సమానంగా సేవ చేస్తారు.. గతంలో హరియాణాలోని దాద్రిలో 2 విమానాలు ఢీకొన్నాయి.. ప్రయాణికుల్లో ఎక్కువ మంది ముస్లింలే.. ముందుగా అక్కడకు చేరుకున్నది స్వయం సేవకులే.. మృతదేహాల్ని వెలికితీసి అంత్యక్రియలు నిర్వహించారు.. గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలించారు..” అని జవాబిచ్చారు.