
అఫ్గానిస్థాన్ తో మూడు టీ20ల సిరీస్ కు భారతజట్టును బీసీసీఐ ప్రకటించింది. అఫ్గాన్ తో 3 టీ20లకు జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈనెల 13, 15, 17న ఢిల్లీలో మ్యాచులుంటాయి.
జట్టు…: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శివమ్ దూబె, నితీశ్ కుమార్*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్*, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా*, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా*. స్టార్ గుర్తున్న ప్లేయర్లు ఫిట్నెస్ సాధించాలి.